INFEED



Contact Us
SAMAYAM TELUGU
11 days ago

రోడ్డుపై ముస్లిం యువతితో డెలివరీ బాయ్.. వీడియో రికార్డ్.. కట్ చేస్తే, 29 మందిపై కేసు..!

వరంగల్‌లో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలిసిన ముస్లిం యువతితో రోడ్డుపై మాట్లాడిన ఓ పిజ్జా డెలివరీ బాయ్‌పై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. రకరకాల ప్రాంతాలను తీసుకెళ్లి బెల్టుతో, కర్రలతో కొట్టగా.. చివరికి ఆ యువకుడు స్పృహతప్పి పడిపోతే.
. అప్పుడు ఆస్పత్రికి తీసుకొచ్చి వదిలేశారు. ఈ ఘటన శనివారం (మార్చి 22న) జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 29 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
.