INFEED



Contact Us
SAMAYAM TELUGU
9 days ago

9వ తరగతి బాలిక చేసిన పనికి రూ.80 లక్షలు స్వాహా.. అంతా చేసింది పదో తరగతి విద్యార్థే..!

ఓ తొమ్మిదో తరగతి బాలిక చేసిన పనికి.
. ఆమె నానమ్మ ఖాతాలోని రూ.80 లక్షలు స్వాహా అయ్యాయి. అయితే ఆ బాలిక తెలిసీ తెలియక చేసిన పనికి ఆ కుటుంబం భారీగా డబ్బులు కోల్పోయింది.
పొలం అమ్మిన రూ.80 లక్షల డబ్బు వచ్చిందని.. ఆ మొత్తాన్ని తన నానమ్మ అకౌంట్లో వేసినట్లు ఆ బాలిక తన ఫ్రెండ్స్‌తో చెప్పింది.
అయితే ఆ విషయాన్ని టెన్త్ చదివే విద్యార్థి విన్నాడు. అది కాస్తా తన అన్నకు చెప్పడంతో వారంతా ఆ రూ.80 లక్షలు కొట్టేసేందుకు ప్లాన్ చేసి అమలు చేశారు. చివరికి డబ్బులు ఖాళీ కావడంతో ఆ బాలిక బయటికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
.