INFEED



Contact Us
SAMAYAM TELUGU
9 days ago

Kamal Haasan: కేంద్రం, తమిళనాడు మధ్య హిందీ యుద్ధం.. మోదీ సర్కార్‌పై కమల్ హాసన్ సంచలన ఆరోపణలు

Kamal Haasan: కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య గత కొన్ని రోజులుగా హిందీ భాష విషయంలో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా.
. తాజాగా ఈ వ్యవహారంపై మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. మోదీ సర్కార్ ఇండియాను హిందీయాగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని..
తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక డీలిమిటేషన్, భాష విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తమిళ పార్టీలు సమావేశమై.. ఖండించాయి.
.